2022 సంవత్సరం మే 2 నుంచి మే13 వరకు పదో తరగతి పరిక్షలు  :

2022 సంవత్సరం మే 2 నుంచి మే13 వరకు పదో తరగతి పరిక్షలు

   |   

పరిచయం

మన తెలుగు-మన వెలుగు సంస్థ పరిచయం మరియు వెబ్ సైట్ ఆవిష్కరణ. ప్రపంచ తెలుగు ప్రజలకు ప్లవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తెలుగు భాష అభివృద్ధికి మా వంతు చిరు సేవగా మన తెలుగు-మన వెలుగు సంస్థ ని పరిచయం చేసుకొంటూ, మీ ముందుకు http://www.manatelugumanavelugu.com వెబ్ సైట్ ను తీసుకొస్తున్నాం. ఇది తెలుగు వెలుగుల లోగిలి. ఖండాంతరాల అంతరాలు చెరిపివేసే అమ్మభాష కౌగిలి. మాతృభాష పరిరక్షణ కోసం నడుం కట్టిన స్నేహల వారధి. అచ్చమైన తెలుగు పండుగ శ్రీ ప్లవ నామ ఉగాది రోజున అందరికీ శుభం ఆశిస్తూ.. శుభాకాంక్షలతో తెలుగు తల్లికి నిత్య మంగళం కలగాలని కోరుకుంటూ కలసి ముందుకు నడుద్దాం. మన తేట తెలుగు, ఘన చరిత ఉన్న తెలుగును మరింత ఉన్నత శిఖరాలకు చేరవేసే ఈ చిన్ని ప్రయత్నానికి భాషాభిమానులు, సాహీతీవేత్తలు, సాహితీ ప్రియులు, పాఠకులు, విద్యార్థులు మరియు అందరి అండ దండలు, ఆదరణ ఎప్పటికి ఉంటుందని విశ్వసిస్తున్నాం. మీరందరూ ప్రోత్సహించి, ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ..... 🙏 ఆవిష్కరణ తేది : ప్లవ నామ సంవత్సరం చైత్ర మాసం , పాడ్యమి మంగళవారం, ఉగాది. ఏప్రిల్ 13, 2021.

Upcoming Events

TS 1 to 10th Classes Text Books

View Details

AP State 10 th Model Papers

View Details

Teluguebooks

View Details

Our Institutions

situs slot gacorslot88